ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల...

1

ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల...

AP Inter Results: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశాలున్నాయి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ (BIE) నేడు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్ని విడుదల చేస్తుంది. గత నెల 6నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది దాదాపు 4,64,756 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు.

Inter results

ఈసారి ఇంటర్ విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డు ఇవ్వనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్ కు అర్హులవుతారు.


See Results here :- RESULTS


Join in Telegram channel for latest updates

Post a Comment

1 Comments

Thanks for your feedback

Post a Comment
To Top