అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో నెలకు 30 వేలు జీతంతో భారీ ఉద్యోగ అవకాశాలు...

0

దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలుస్తోంది.రాబోయే దసరా, దీపావళి పండగల నేపథ్యంలో దాదాపు 30 వేలకు పైగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి.

సెప్టెంబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ఈ రిక్రూట్ మెంట్ అనేది జరుతుంది. పండుగ సీజన్ ప్రారంభమవుతుండడంతో ఈ కామర్స్ సంస్థలు భారీగా రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి . లాజిస్టిక్స్‌లో సాఫీగా డెలివరీ జరగడం కోసం ఎక్కువగా ఉద్యోగులను నియమించుకోనున్నాయి.

పండుగ సమయంలో ఎక్కువ ఆర్డర్స్ ఉండటం.. వాటిని కరెక్ట్ సమయంలో డెలివరీ చేయడం వంటివి చేపట్టేందుకు ఉన్న స్టాఫ్ సరిపోదు. దీంతో మరికొంత ఎక్కువ స్టాఫ్ ను తీసుకునేందుకు చర్యలు ప్రారంభించాయి.ఆర్డర్ తీసుకున్న వ్యక్తి ఐటెం టైమ్ కు డెలివరీ కాకపోతే.. వాటిని క్యాన్సిల్ చేస్తారు. ఇలా చేయడంతో సంస్థలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ఎక్కువ ఉద్యోగులను నియమించుకొని.. అత్యంత తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేసేందుకు ఇలాంటి చర్యలు చేపట్టాయి.

Jobs in Amazon and flipkart

లాజిస్టిక్స్ కేంద్రాలు ప్రోడక్ట్స్ రీసివ్ చేసుకోవడానికి, క్రమబద్ధీకరించడానికి, స్క్రీన్ చేయడానికి, రవాణాకు సంబంధించి రోజులో 24 గంటలూ పని చేయాల్పి ఉంటుంది. ఇక Supervisory Development Centreలు ఆర్డర్‌లను నిరంతరం ప్రాసెస్ చేస్తునే ఉంటాయి. రాత్రిళ్ళు ఆమోందించిన ఆర్డర్‌లు మరుసటి రోజు ఉదయం పంపడానికి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ దీపావళికి భారతదేశంలోని చాలా పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తుంటాయి.

పండగ సమయంలో ఎక్కువగా ఈ షాపింగ్స్ చేస్తుంటారు. సాధారణ రోజుల్లో కంటే.. దసరా, దీపావళి సమయంలో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. అంతే కాదు.. ఈ సమయంలోనే ఎక్కువగా ఆఫర్స్ కూడా ప్రటిస్తాయి ఈ కామర్స్ సంస్థలు.ఈ ఆర్డర్స్ ను వేగవంతంగా డెలివరీ చేయడం ద్వారా వినియోగదారులను ఓ కొత్త అనుభవాన్ని ఇవ్వడం కోసం ఈ కామర్స్ సంస్థలు అప్ గ్రేడ్ అయ్యే పనిలో పడ్డాయి. దీని కోసమే దాదాపు 30వేల మంది తాత్కాళిక సిబ్బందిని నియమించుకునే పనిలో పడ్డాయి ఈ కామర్స్ సంస్థలు. 

వీరికి నెలకు వచ్చే శాలరీతో పాటు.. ఇన్సెంటివ్స్ తో కలుపుకొని దాదాపు నెలకు రూ.30వేల వరకు జీతం అందనుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలకు Flipkart, Amazon వెబ్ సైట్లలోని కెరీర్ ఆప్షన్స్ ను ఎంచుకొని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Jobs in Amazon 👇🏻 (getButton) #text=(Apply here for Amazon) #icon=(link) #color=(#2339bd)

Jobs inFlipkart👇🏻(getButton) #text=(Apply here for Flipkart ) #icon=(link) #color=(#2339bd)#!/

Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top