PM౼కిసాన్ నిధి డబులు మీ అకౌంటలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి

0

 రైతులకు ఆసరాగా నిలిచేందుకు మోడీ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతుంది. మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారత ప్రభుత్వం అతి పెద్ద పథకము. 1 ఫిబ్రవరి 2019న 2019 మధ్యంతర యూనియన్ బడ్జెట్ లో సందర్భంగా పీయూష్ గోయల్ ఈ పథకమును మొదలు పెట్టారు.

ఇందులో రైతులు ఏడాదికి రూ.6వేల చొప్పున నగదును అందుకోనున్నారు. ఈ డబ్బులు మూడు విడతల్లో అంటే రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11వ విడత డబ్బులు అందగా, ఇప్పుడు 12వ విడత రానుంది. ఈ పథకం ద్వారా కోట్లాది ప్రయోజనం పొందుతున్నారు. త్వరలో 12వ విడత సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాకు బదిలీ చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 5న రైతుల ఖాతాల్లో 12వ విడత నగదును జమ చేయనుందని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం.

Pm kisan nidi

PM కిసాన్ స్టేటస్ ఎలా check చేసుకోవాలో చూద్దాం

  • మొదటగా మీరు https://pmkisan.gov.in/ కు వెళ్లి అక్కడ క్లిక్క్ చేసి  అక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయండి

  • తర్వాత మీ రాష్ట్రము పేరు మరియు జిల్లా పేరు ఎంటర్ చేయాలి.

  • అ తర్వాత sub district ఎంటర్ చేయాలి.

  • అ తర్వాత బ్లాక్ మరియు village ను ఎంటర్ చేసిన తర్వాత మీరు get రిపోర్ట్ పైన క్లిక్ చేయాలి.

  • అప్పుడు మీ details అన్ని మీరు చూడవచ్చు.

2021 ఆగస్టు-నవంబర్ మధ్య 9వ విడత 11.19 కోట్ల మంది రైతులకు అందింది. దీని తరువాత, డిసెంబర్ 2021-మార్చి 2022 మధ్య సుమారు 11.15 కోట్ల మంది రైతులు 10వ విడత అందుకున్నారు. ఇక11వ విడతలో లబ్ధిదారుల సంఖ్య 10.92 కోట్లకు తగ్గింది.


Post a Comment

0 Comments

Thanks for your feedback

Post a Comment (0)
To Top